రోజ్ వాటర్ తో అలోవెరా:
ఎలా వాడాలి:- ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ లో రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ ను కలపండి.
- దీనిని చర్మంపై స్క్రబ్ చేసి వెచ్చటి నీటితో రిన్స్ చేయండి.
- తేలికపాటి టోనర్ ను అప్లై చేయండి.
లాభాలు:
ఈ హోంమేడ్ ఫేషియల్ క్లీన్సర్ అనేది స్కిన్ టోన్ ని ఈవెన్ గా ఉంచేందుకు తోడ్పడుతుంది.
--------------×--------------