కొబ్బరినీళ్లతో అలోవెరా జెల్:
ఎలా వాడాలి:- ఒక పాత్రలో రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ ను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినీళ్లను తీసుకోండి.
- ఈ పదార్థాలను బాగా కలిపి ముఖంపై స్క్రబ్ చేసుకోండి.
- గోరువెచ్చటి నీటితో ముఖాన్ని రిన్స్ చేసుకోండి.
లాభాలు:
ఈ కాంబినేషన్ మీ చర్మాన్ని మరింత బ్రైట్ గా అలాగే తాజాగా ఉంచేందుకు తోడ్పడుతుంది.