పాలతో అలోవెరా జెల్:
ఎలా వాడాలి:
- రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ లో ఒక టీస్పూన్ పచ్చిపాలను కలిపి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకుని చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
- గోరువెచ్చటి నీటితో రిన్స్ చేసుకోవాలి.
లాభాలు:ఈ ఆల్ నేచురల్ క్లీన్సర్ ని వాడి చర్మంపై దుమ్మును తొలగించుకుని మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోండి.
----------×----------