ఓట్స్ తో అలోవెరా జెల్:
- అర టీస్పూన్ ఓట్ మీల్ లో రెండు లేదా మూడు టీస్పూన్ల అలోవెరా జెల్ ను కలపాలి.- బాగా కలిపి క్లీన్సింగ్ మెటీరియల్ ను తయారుచేయాలి.
- ముఖంపై అలాగే మెడపై స్క్రబ్ చేయాలి.
- గోరువెచ్చటి నీటితో రిన్స్ చేయాలి. తేలికపాటి టోనర్ ను అప్లై చేయాలి.
లాభాలు:
వారంలో మూడు లేదా నాలుగు సార్లు ఈ హోంమేడ్ క్లీన్సర్ ను వాడితే చర్మం మృదువుగా అలాగే కోమలంగా మారుతుంది.
----------×----------