టమాటో పల్ప్ తో అలోవెరా జెల్:
ఎలా వాడాలి:- ఒక టీస్పూన్ టమాటో పల్ప్ ను తీసుకుని అందులో రెండు లేదా మూడు టీస్పూన్ల అలోవెరా జెల్ ను కలపండి.
- ఈ క్లీన్సర్ తో ముఖంపై అలాగే నెక్ పై క్లీన్సింగ్ చేసుకోండి.
- గోరువెచ్చటి నీటితో మీ చర్మాన్ని రిన్స్ చేసుకోండి.
- చర్మంపై తడిని తుడుచుకుని తేలికపాటి మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి.
లాభాలు:
ఈ ఆల్ నేచురల్ ఫేషియల్ క్లీన్సర్ అనేది చర్మంపై దుమ్మును తొలగిస్తుంది. చర్మానికి మెరుపును అందిస్తుంది.
----------×----------